CM KCR: నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష

CM KCR Review On Palamuru Ranga Reddy Project Today
x

CM KCR: నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం సమీక్ష

Highlights

CM KCR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై.. ఇరిగేషన్‌ అధికారులు, ఇంజినీర్స్‌తో రివ్యూ చేయనున్న సీఎం

CM KCR: మధ్యాహ్నం12 గంటలకు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు, ఇంజనీర్స్‌తో సీఎం రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తో పాటు... ఉమ మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై చర్చించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమావేశానికి హాజరయ్యే వారికి సచివాలయంలో ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories