వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు ఇబ్బందులు తలెత్తాయి.. ఇకపై జాప్యం కావొద్దని సీఎం అన్నారు. సమస్యలు తొలగి సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలన్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు పారదర్శకంగా జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్‌లు జరగాలని సీఎం సూచించారు. అందుకోసం విధివిధానాలు ఖరారు చేయాలని సీఎస్ సోమేష్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు..
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ల కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఈ కమిటీలో మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని సీఎం తెలిపారు. మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలన్నారు. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావొద్దని అన్నారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Health Tips: ఈ వ్యక్తులు పగటిపూట నిద్రించకూడదు.. ఎందుకంటే..?
26 Jun 2022 9:00 AM GMTKollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
26 Jun 2022 8:54 AM GMTHyderabad: నిరుద్యోగులకి అలర్ట్.. హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా..!
26 Jun 2022 8:19 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTహైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMT