CM KCR: చివరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రొ. జయశంకర్

CM KCR Pays Tributes To Telangana Ideologue Prof Jayashankar On His Birth Anniversary
x

CM KCR: చివరి శ్వాస వరకు రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రొ. జయశంకర్

Highlights

CM KCR: అసెంబ్లీలోని హాల్‌లో జయశంకర్‌ చిత్రపటానికి కేసీఆర్‌ పుష్పాంజలి

CM KCR: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఉపసభాపతి పద్మారావు గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన సభ అధికారులు జయశంకర్‌కు నివాళులు అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories