ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

CM KCR Pays Tribute Cantonment MLA Sayanna
x

ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

Highlights

సాయన్న కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

CM KCR: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సాయన్న భౌతికకాయానికి సీఎం నివాళులర్పించారు. సాయన్న కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. సాయన్న మృతి చాలా బాధకరమని.. 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని సీఎం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories