CM KCR: ఆగస్టు 2న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం * హాలియాలో ప్రగతి సమీక్షా కార్యాలయంలో..

Sandeep Eggoju
Published on: 28 July 2021 2:58 PM IST
CM KCR Nalgonda Tour on 2nd August
X

ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తరువాత హాలియాలో ప్రగతి సమీక్షా కార్యాలయంలో..అధికారులతో సమీక్ష నిర్వహించి ఎన్నికల్లో హామీల అమలుపై చర్చించనున్న సీఎం కేసీఆర్.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story