Top
logo

13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన కేసీఆర్‌

CM KCR Lays Foundation Stone for 13 Irrigation Projects at Nalgonda
X

సీఎం కెసిఆర్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ 

Highlights

* ఆర్‌-9 బరాఖత్‌గూడెం - మునగాల ఎత్తిపోతల పథకం * ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ ఎత్తిపోతల పథకం

నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. నెల్లికల్ ఎత్తిపోతల పథకంతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలకు ఒకేసారి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. ఆర్‌-9 బరాఖత్‌గూడెం - మునగాల ఎత్తిపోతల పథకం, ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ ఎత్తిపోతల పథకం, జాన్‌పహాడ్‌ బ్రాంచ్‌ కెనాల్ ఎత్తిపోతల పథకం, బాల్నేపల్లి-చాపలతండా, దామెరచర్ల ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అలాగే.. కేశవాపురం-కొండప్రోలు, దామెరచర్ల ఎత్తిపోతల పథకం, బొత్తలపాలెం-వాడపల్లి ఎత్తిపోతల పథకం, నెల్లికల్-తిరుమలగిరి సాగర్‌ ఎత్తిపోతల పథకం, డి-8, 9 కెనాల్‌ పైప్‌లైన్‌ ఎత్తిపోతల పథకంతో పాటు.. పొంగిళ్ల-చందంపేట ఎత్తిపోతల పథకం, కంబాలపల్లి-చందంపేట ఎత్తిపోతల పథకం, అంబాభవానీ-నేరేడుగొమ్ము ఎత్తిపోతల పథకం, పెద్దగట్టు-పీఏపల్లి ఎత్తిపోతల పథకం, అంగడిపేట-పీఏపల్లి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్‌.

Web TitleCM KCR Lays Foundation Stone for 13 Irrigation Projects at Nalgonda
Next Story