KCR: నేడు తెలంగాణ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది

CM KCR Key Comments On Telangana Development
x

KCR: నేడు తెలంగాణ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది

Highlights

KCR: తెలంగాణ అవతరణకు ముందు వాదవివాదాలు,చర్చలు జరిగాయి -కేసీఆర్

KCR: కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అమరవీరులను త్యాగాలను గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదవివాదాలు, చర్చలు జరిగాయన్నారు. తెలంగాణ కల సాకామైన తర్వాత పునర్నిర్మాణం కోసం అడుగేసే సమయంలో కొందరు కారుకూతలు కూశారని... కాని వాటిని పట్టించుకోకుండా ముందుకు నడిచామన్నారు. నేడు ఆకాశమంత ఎత్తుకు తెలంగాణ ఎదిగిందన్నారు. సమైఖ్యపాలనలో చిక్కిశల్యామైన చెరువులన్నింటిని పునరుద్ధరించి ఎండాకాలంలో సైతం మత్తళ్లుదూకేలా చేశామని కేసీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories