CM KCR: టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR Inaugurates TRS Party Office In Mahabubnagar
x

CM KCR: టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

Highlights

CM KCR: కాసేపట్లో జిల్లా సమీకృత పరిపాలనా భవనాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

CM KCR: మహబూబ్ నగర్ సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని శివారులో నిర్మించిన.. జిల్లా సమీకృత పరిపాలనా భవనం కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పాలమూరుకు చేరుకున్న కేసీఆర్.. మహబూబ్ నగర్ లో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు.

అనంతరం మహబూబ్ నగర్ లో స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడతారు. తర్వాత జిల్లా అధికారులతో సీఎం సమావేశమవుతారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్.. సాయంత్రం 5 గంట 15నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా బేగంపేటకు చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories