మరికాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్.. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై స్పందించే ఛాన్స్‌

CM KCR Going to be Responds on Bandi Sanjay Comments
x

సీఎం కెసిఆర్ ప్రెస్ మీట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR: హూజూరాబాద్‌ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం

CM KCR: హూజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. నిన్నటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. పెట్రో ధరల పెంపు పాపం టీఆర్ఎస్‌దేనంటున్నారు బండి సంజయ్‌. అటు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై కాసేపట్లో సీఎం కేసీఆర్‌ స్పందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories