ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ వాహన,ఆయుధ పూజలు

ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ వాహన,ఆయుధ పూజలు
x
Highlights

*ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ వాహన,ఆయుధ పూజలు *ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం *నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు

విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వాహన,ఆయుధ పూజలు నిర్వహించారు. ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఉద్యోగులు, కుటుంబసభ్యులకు సీఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories