Top
logo

ఈటెల కుమార్తె వివాహానికి హాజరైనా సీఎం కేసీఆర్ దంపతులు

EEtela daughter marriageEEtela daughter marriage
Highlights

తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల కుమార్తె నీత-అనూప్‌ ల వివాహం చాలా ఘనంగా జరిగింది.

తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల కుమార్తె నీత-అనూప్‌ ల వివాహం చాలా ఘనంగా జరిగింది. మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని పూడూరు గ్రామంలో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సతిసమేతంగా హాజరయ్యరు.. అక్కడ నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆ పెళ్లి వేడుకకి సీఎం కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్ దంపతులు, తెలంగాణా మంత్రులు కూడా పాల్గొన్నారు. అంతే కాకుండా తెలంగాణా గవర్నర్ తమిళ్ సై సుందర్ రాజన్ కూడా వివాహ వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వదించారు.
keywords : Cm kcr, Minister eetela rajendar, eetela daughter marriage, telangana

Web TitleCm kcr couples attend Minister eetela rajendar daughter marriage
Next Story