మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
x
Highlights

మాజీ ఐఏఎస్ అధికారి డా. వి.చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి...

మాజీ ఐఏఎస్ అధికారి డా. వి.చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు. చంద్రమౌళి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఉమ్మడి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖలో సేవలందించారు. ఆయన సేవలను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. చంద్రమౌళి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చంద్రమౌళీ మృతి పట్ల రాష్ట్ర ఐఏఎస్ సంఘం సంతాపం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories