CM KCR: కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8.. మోడీ వచ్చాక అది 5.5కి పడిపోయింది

CM KCR Comments On PM Modi
x

CM KCR: కాంగ్రెస్ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8.. మోడీ వచ్చాక అది 5.5కి పడిపోయింది

Highlights

CM KCR: మన్మోహన్ సింగ్ హయాంలో ద్రవ్యలోటు 4.7 శాతం.. మోడీ వచ్చాక ద్రవ్య లోటు 5.1కి పెరిగింది

CM KCR: మోడీ హయంలో వృద్ధిరేటు సగానికి సగం పడిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వార్షిక వృద్ధి రేటు 6.8 ఉండగా... మోడీ వచ్చాక 5.5కి పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 12.7 కాగా.. బీజేపీ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు 7.1గా ఉందని చెప్పారు. మన్మోహన్ సింగ్ హయాంలో ద్రవ్యలోటు 4.7 శాతం ఉండగా... మోడీ వచ్చాక ద్రవ్య లోటు 5.1కి పెరిగిందని తెలిపారు. తాను చెప్పిన లెక్కలన్నీ వాస్తవమని... ఒక్క అబద్ధం ఉన్నా... రాజీనామాకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories