జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్

CM KCR Birthday Celebrations in Jangaon District
x

జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్

Highlights

జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు.. మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్

KCR Birthday: జనగామ జిల్లాలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వరంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భారీ కేకును కట్ చేశారు. సంకల్పించిన కలను సాకారం చేయడం..అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడం సీఎం కేసీఆర్‌కే చెల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories