CM KCR: సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

CM KCR And Governor Tamilisai Inaugurates Temples In Secretariat
x

CM KCR: సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

Highlights

CM KCR: CM KCR: సచివాలయ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

CM KCR: తెలంగాణ సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గవర్నర్‌కు స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. అనంతరం.. నల్లపోచమ్మ ఆలయాన్ని గవర్నర్‌ తమిళిసైతో కలిసి ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక.. కాసేపట్లో మసీదు, చర్చిలను ప్రారంభించనున్నారు. కార్యక్రమాల అనంతరం.. సచివాలయాన్ని పరిశీలించనున్నారు గవర్నర్‌ తమిళిసై.

Show Full Article
Print Article
Next Story
More Stories