HYDRA నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి

CM brother Tirupati Reddy responded to Hydra notices
x

HYDRA నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి 

Highlights

తాను కొనుగోలు చేసినప్పుడు బఫర్ జోన్‌లో లేదన్న తిరుపతి రెడ్డి

బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని బఫర్ జోన్‌లో గుర్తించినట్టు హైడ్రా అధికారులు తిరుపతిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు. తాను కొనుగోలు చేసినప్పుడు పత్రాలు అన్ని క్లియర్‌గా ఉన్నట్టు.. ఇప్పడు అధికారులు బఫర్ జోన్‌లో ఉందని చెబుతున్నట్టు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories