Mallu Bhatti Vikramarka: టీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బు, అహంకారం ప్రదర్శిస్తున్నాయి

Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్‌కు మునుగోడు బలమైన నియోజకవర్గం

Rama Rao
Updated on: 18 Sept 2022 7:15 PM IST
CLP Leader Mallu Bhatti Vikramarkaa Said that Congress had a Strong Munugode Constituency
X

Mallu Bhatti Vikramarka: టీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బు, అహంకారం ప్రదర్శిస్తున్నాయి

Mallu Bhatti Vikramarka: మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బు, అహంకారం ప్రదర్శిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌కు మునుగోడు బలమైన నియోజకవర్గమన్నారు. ఇక్కడి ప్రజలు డబ్బులకు లొంగరని చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్ బూత్ స్థాయి ఇంచార్జ్ లతో సమావేశమైన భట్టి మీడియాతో మాట్లాడారు.

Rama Rao

Rama Rao

Next Story