Raja Singh: హిందూ ధర్మం కోసం నేను చేసే ప్రసంగాలకు.. అనుమతులు ఇవ్వకూడదని పిటిషన్‌ వేశారు

Citizen Justice of Peace Organization filed a petition against MLA Raja Singh in the Supreme Court
x

Raja Singh: హిందూ ధర్మం కోసం నేను చేసే ప్రసంగాలకు.. అనుమతులు ఇవ్వకూడదని పిటిషన్‌ వేశారు

Highlights

Raja Singh: ఎప్పుడైన పిటిషన్‌ వేశారా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: సిటిజన్‌ జస్టిస్‌ ఆఫ్‌ పీస్‌ ఆర్గనైజేషన్‌ తనపై వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. హిందూ ధర్మం కోసం తాను చేసే ప్రసంగాలకు అనుమతులు ఇవ్వకూడదని పిటిషన్‌ వేశారని ఆయన అన్నారు. తన లాంటి హిందూ నేతలపై కొన్ని సంస్థలు కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. మతఘర్షణలు సృష్టిస్తున్న అక్బరుద్దీన్‌ ఓవైసీ పైనా ఎప్పుడైన పిటిషన్‌ వేశారా అని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. ఏ కేసు నైనా లీగల్‌ గానే ఎదుర్కొంటామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories