మాజీ సీఐ నాగేశ్వరరావు అత్యాచార కేసులో దర్యాప్తు ముమ్మరం

CI Nageswara Rao Rape Case Investigation
x

మాజీ సీఐ నాగేశ్వరరావు అత్యాచార కేసులో దర్యాప్తు ముమ్మరం

Highlights

*బాధితులతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు

CI Nageswara Rao: మాజీ సీఐ నాగేశ్వరరావు అత్యాచార కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. బాధితులతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇబ్రహీంపట్నం చెరువులో నాగేశ్వరరావు ఫోన్లు పడేసినట్టు గుర్తించారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు బాధితురాలికి మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఈ కేసులో FSL నివేదిక, సీసీ ఫుటేజీ కీలకం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories