Rangareddy: దారుణం.. చర్చి కుప్పకూలి.. ఒకరు మృతి, ఏడుగురు కార్మికులకు గాయాలు

Church Collapse In Ranga Reddy District One Dead Seven Members Injured
x

Rangareddy: దారుణం.. చర్చి కుప్పకూలి.. ఒకరు మృతి, ఏడుగురు కార్మికులకు గాయాలు

Highlights

Rangareddy: సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కుప్పకూలింది.

Rangareddy: సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికులంతా మయన్మార్, నేపాల్ దేశస్తులని స్థానికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories