మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ ప్రారంభం

Chiranjeevi Oxygen Bank Started in Mahabubabad District Center
x

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు (ఫైల్ ఇమేజ్)

Highlights

Mahabubabad: ఆక్సిజన్‌ బ్యాంక్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌

Mahabubabad: కోవిడ్‌ కష్టకాలంలో సినీనటుడు చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ప్రారంభించడం.. అభినందించదగ్గ విషయమని అన్నారు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ బ్యాంక్‌లో 24 గంటల పాటు ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంటాయన్న శంకర్‌ నాయక్‌.. అవసరమున్నవారు ఆక్సిజన్‌ సిలిండర్లను తీసుకెళ్లొచ్చని తెలిపారు. ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, కరోనా బాధితులకు అండగా నిలిచిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories