Revanth Reddy: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష... అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ

Chief Minister Revanth Reddy Review On Heavy Rains
x

Revanth Reddy: భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష... అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ

Highlights

Revanth Reddy: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి

Revanth Reddy: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం సచివాలయంలోని అన్ని విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories