Nagarjuna Sagar: 14న సాగర్ ప్రచారానికి సీఎం కేసీఆర్

Nagarjuna Sagar: అనుములలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

Sandeep Eggoju
Published on: 5 April 2021 7:18 AM IST
Chief Minister KCR Campaign in Nagarjuna Sagar in this Month 14th
X

సీఎం కెసిఆర్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. 14న అనుములలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story