Mahbubnagar: అమ్మో మళ్లీ ఎంటరయ్యారు.. మహబూబ్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌

Cheddi Gang Hulchul In Mahbubnagar
x

Mahbubnagar: అమ్మో మళ్లీ ఎంటరయ్యారు.. మహబూబ్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ 

Highlights

Mahbubnagar: ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం

Mahbubnagar: వరుస దొంగతనాలతో మహబూబ్‌నగర్‌ పట్టణ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బృందావన్‌ కాలనీలో చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఓ ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు దొంగలు. నాలుగు రోజుల క్రితం ఇదే కాలనీలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీకి పాల్పడి.. 12 తులాల బంగారాన్ని దొంగిలించారు. వరుస చోరీలతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులకు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories