Hyderabad: గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. 3 ఇళ్లల్లో చోరీ

Cheddi Gang Hulchul In Gated Community
x

Hyderabad: గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. 3 ఇళ్లల్లో చోరీ

Highlights

Hyderabad: బంగారునగలు ఎత్తుకెళ్లిన గ్యాంగ్

Hyderabad: హైదరాబాద్ అమీన్‌పూర్ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ గేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఇళ్లకు తాళం వేసి ఉన్న మూడు ఇళ్లల్లోకి చొరబడి దోపిడీకి పొల్పడింది. ఈ చెడ్డిగ్యాంగ్ ఇళ్లల్లో బంగారు నగలను ఎత్తుకెళ్లింది. దొంగల విజువల్స్ సీసీ కెమెరాకు చిక్కాయి. బాధితులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories