Rahul Gandhi: రాహుల్‌గాంధీ షెడ్యూల్‌లో మార్పులు.. కొండగట్టు సందర్శన వాయిదా

Changes in Rahul Gandhi Schedule
x

Rahul Gandhi: రాహుల్‌గాంధీ షెడ్యూల్‌లో మార్పులు.. కొండగట్టు సందర్శన వాయిదా

Highlights

Rahul Gandhi: ఢిల్లీకి వెళ్లాల్సిన నేపథ్యంలో షెడ్యూల్ కుదింపు

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకుంది. కొండగట్టు సందర్శన వాయిదా పడింది. ఢిల్లీకి వెళ్లాల్సిన నేపథ్యంలో షెడ్యూల్ కుదించారు. కరీంనగర్‌ నుండి జగిత్యాలకు వెళ్లనున్న రాహుల్.. కోరుట్లలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. అనంతరం ఆర్మూర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న సభలో పాల్గొనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories