Chandrababu: కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన

Chandrababu Visit to Kuppam on the Second Day
x

Chandrababu: కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన

Highlights

Chandrababu: ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ

Chandrababu: కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి వినతి పత్రాలను చంద్రబాబు స్వీకరించనున్నారు. అనంతరం కుప్పం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నేతలతో టీడీపీ అధినేత వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. గుడుపల్లి, రామకుప్పం, శాంతిపురం, కుప్పం క్లస్టర్‌ నేతలతో భేటీ కానున్నారు. నియోజకవర్గ సమస్యలపై నాయకులతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories