Centeral Cabinet: కేంద్రమంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ఛాన్స్..?

Chance to Telugu Satates in Central Cabinet
x

సాయం బాపు రావు మరియు నర్సింహా రావు (ఫైల్ ఇమేజ్)

Highlights

Centeral Cabinet: తెలంగాణ నుంచి సోయం బాపూరావుకు అవకాశం..? * ఏపీ నుంచి జీవీఎల్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్..?

Centeral Cabinet: ఇవాళ జరిగే కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు చెరొక బెర్త్ ఖాయం అయ్యేలా ఉంది.. తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ నుంచి హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు బాపూరావుకు మరో సహాయమంత్రి ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి..

మరోవైపు.. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న జీవీఎల్‌కు కూడా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో స్థానం కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల దృష్యా కేబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ, రాజకీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా జరుగుతున్న మంత్రి వర్గ విస్తరణలో.. తెలుగు రాష్ట్రాల నుంచి నేతలకు ప్రాతినిధ్యం పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories