Neredmet: వృద్ధురాలి మెడలోంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు

Chain Snatching in Neredmet
x

Neredmet: వృద్ధురాలి మెడలోంచి చైన్ లాక్కెళ్లిన దుండగులు

Highlights

Neredmet: మూడు తులాల చైన్ దొంగిలించారంటున్న బాధితురాలు

Neredmet: నేరెడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. వృద్ధురాలి మెడలోంచి దుండగులు చైన్ లాక్కెళ్లారు. మూడు తులాల చైన్ దొంగిలించారని బాధితురాలు తెలిపింది. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చైన్ స్నాచర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories