Harish Rao: కేంద్రం రైతు వ్యతిరేఖ ప్రభుత్వం

Central Is An Anti Farmer Government
x

Harish Rao: కేంద్రం రైతు వ్యతిరేఖ ప్రభుత్వం 

Highlights

Harish Rao: శాసన మండలిలో కేంద్రంపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు

Harish Rao: తెలంగాణ బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు మంత్రి హరీష్ రావు. శాసన మండలిలో మంత్రి హరీష్ రావు ప్రసగించారు. విపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచినా కేంద్రం ఒక్కసారి కూడా ప్రసంశలు ఇవ్వలేదన్నారు. కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేఖ ప్రభుత్వమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories