Huzurabad: హుజురాబాద్‌లో కేంద్ర బలగాల కవాతు

Central Forces Parade in the Wake of the By-Election in Huzurabad
x

 హుజురాబాద్‌లో కేంద్ర బలగాల కవాతు(ఫైల్ ఫోటో)

Highlights

* ఉప ఎన్నికల నేపథ్యంలో కవాతు : కరీంనగర్ డీసీసీ శ్రీనివాస్

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు చేపడుతున్నట్లు కరీంనగర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు భరోసా ఇవ్వడానికే కేంద్ర బలగాలతో హుజురాబాద్‌లోని అన్ని గ్రామాలలో కవాతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కరీంనగర్ డీసీపీ శ్రీనివాస్‌ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories