Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితను 7గంటలకు పైగా విచారించిన సీబీఐ

Delhi Liquor Scam: కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన అధికారులు

Jyothi
Published on: 11 Dec 2022 7:16 PM IST
CBI interrogated MLC Kavitha For More Than 7 Hours
X

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితను 7గంటలకు పైగా విచారించిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. సమారు 7గంటలకు పైగా కవితను సీబీఐ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా కవిత నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. రెండు టీమ్‌లుగా వచ్చిన సీబీఐ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా.. ప్రత్యేక గదిలో కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత అడ్వకేట్ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story