Harish Rao: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉంది

Harish Rao: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం

Rama Rao
Updated on: 17 Jan 2022 4:17 PM IST
Cabinet Meeting in Telangana | TS News Online
X

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉంది

Harish Rao: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కరోనా నియంత్రణ చర్యలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు వారాలు కీలకం కట్టడి చేయకుంటే కరోనా ఉధృతి, కేసుల తీవ్రతను బట్టి ఆంక్షల అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా మంత్రి హరీష్‌రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్నారాయన. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.


Rama Rao

Rama Rao

Next Story