Nampally: బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించిన BRSV గిరిజన విద్యార్ధులు

BRSV Tribal Students Besieged BJP Office In Nampally
x

Nampally: బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించిన BRSV గిరిజన విద్యార్ధులు

Highlights

Nampally: సోయం బాపూరావు వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడి

Nampally: నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించేందుకు BRSV గిరిజన విద్యార్ధులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమం బాపూరావును ఎంపీ పదవి నుంచి తొలగించాలని గిరిజన విద్యార్ధులు డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ములుగులో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories