BRS Party office: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ రెడీ.. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

BRS Office Ready In Delhi
x

BRS Party office: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ రెడీ.. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్

Highlights

BRS Party office: వసంతవిహార్ లో అత్యాధునిక హంగులతో కార్యాలయ భవనం

BRS Party office: దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభానికి సిద్ధమైంది. వసంతవిహార్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు గులాబీ అధినేత సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మొత్తం 13 వందల గజాల స్థలంలో.. 5 అంతస్థుల్లో ఈ భవన నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు.

Show Full Article
Print Article
Next Story
More Stories