సుప్రీంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. జులై 31 వరకు స్టేటస్‌ కో..

BRS MLA Poaching Case Supreme Court Postponed To July 31
x

సుప్రీంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. జులై 31 వరకు స్టేటస్‌ కో..

Highlights

* దర్యాప్తుపై స్టేటస్‌ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం

MLA Poaching Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఈమేరకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories