Nallamothu Bhaskar Rao: ఐటీ సోదాలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

BRS MLA Nallamothu Bhaskar Rao Reaction on IT Raids
x

Nallamothu Bhaskar Rao: ఐటీ సోదాలపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

Highlights

Nallamothu Bhaskar Rao: ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై ఐటీ రైడ్స్ అంటూ ప్రచారం

Nallamothu Bhaskar Rao: నల్గొండ ఐటీ రైడ్స్‌లో ట్విస్ట్ నెలకొంది. రైస్ మిల్లుల కేంద్రంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 80 మిల్లులలో ఆర్ధిక లావాదేవీలపై ఐటీ నజర్ పెట్టింది. ఉదయం నుంచి మిర్యాలగూడ, త్రిపురారం, నిడమనూరు, నల్గొండ, అనుముల మండలాల్లో పలు మిల్లులలో తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై ఐటీ రైడ్స్ అంటూ ప్రచారం జరిగిందని.. తనపై ఐటీ రైడ్స్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన నల్లమోతు భాస్కర్‌రావు ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories