Kale Yadaiah: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య

BRS MLA Kale Yadaiah met CM Revanth Reddy
x

Kale Yadaiah: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య

Highlights

Kale Yadaiah: యాదయ్యతో పాటు ఉన్న మంత్రి పొన్నం, ఎమ్మెల్యే వేముల

Kale Yadaiah: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కలిశారు. సచివాలయంలో సీఎంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సత్కరించారు ఎమ్మెల్యే యాదయ్య. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. ఇప్పటికే సీఎంను పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతోనే హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories