రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS Complaint To Council Chairman Against Revanth Reddy
x

రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు 

Highlights

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. శాసన మండలిని ఇరానీ కేఫ్‌గా సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా.. చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కఠన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీలు ఎం.ఎస్ .ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణి దేవి వినతి పత్రం సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories