Telangana Assembly Elections: విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే..

BRS Candidates Who Win In Telangana Assembly Elections 2023
x

Telangana Assembly Elections: ఇప్పటివరకు విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే..

Highlights

Telangana Assembly Elections: ఇప్పటివరకు విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే..

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే..

కుత్బుల్లాపూర్‌- వివేకానందగౌడ్‌

భద్రాచలం- తెల్లం వెంకట్రావ్‌

అంబర్‌పేట- కాలేరు వెంకటేష్‌

దుబ్బాక- కొత్త ప్రభాకర్‌రెడ్డి

బాల్కొండ- ప్రశాంత్‌రెడ్డి

సికింద్రాబాద్‌- పద్మారావుగౌడ్‌

సిద్దిపేట- హరీష్‌రావు

సిరిసిల్ల- కేటీఆర్

మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి

ముషీరాబాద్‌- ముఠా గోపాల్

బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మేడ్చల్‌- మల్లారెడ్డి

కంటోన్మెంట్‌- లాస్య నందిత

జనగామ- పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories