Ponnam: బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడబలుక్కొని మాట్లాడుతున్నారు

BRS And BJP Are Speaking Together Says Ponnam Prabhakar
x

Ponnam: బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడబలుక్కొని మాట్లాడుతున్నారు

Highlights

Ponnam: రైతులు అంటేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటే రైతులు

Ponnam: కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు తమ ప్రభుత్వం కూలిపోతుందని పిల్లిశాపనార్థాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బోగస్ గాళ‌్లు.. బోగస్ మాటలు మాట్లాడుతున్నారని... తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. రాముని పేరు చెప్పుకుని ఓట్లు అడిగే పార్టీ.. సొంతంగా చేసిన పనిని కూడా చెప్పుకోలేని ఎంపీలు ఉన్న పార్టీ అంటూ బీజేపీని ఉద్దేశించి అసహనం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories