శ్రావణమాసం ఆఖరివారంలో బోనాల సందడి

Bonalu at the Brahmin Yellamma Temple in Siddipet
x

శ్రావణమాసం ఆఖరివారంలో బోనాల సందడి

Highlights

Siddipet: సిద్దిపేట బ్రాహ్మణ ఎల్లమ్మ ఆలయంవద్ద బోనాలు

Siddipet: సిద్ధిపేటలో శ్రావణమాసం ఆఖరి వారంలో బ్రాహ‌్మణ ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతియేటా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంలో ట్రాన్స్ జెండర్లు ఆనవాయితీ పాటిస్తున్నారు. బ్రాహ్మణఎల్లమ్మ ఆలయంవద్ద బోనాల సందడి.

Show Full Article
Print Article
Next Story
More Stories