logo
తెలంగాణ

తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ క్వాష్ పిటిషన్

BL Santhosh Quash Petition in Telangana High Court
X

తెలంగాణ హైకోర్టులో బీఎల్ సంతోష్ క్వాష్ పిటిషన్

Highlights

BL Santhosh: సిట్ 41A CRPC నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్

BL Santhosh: తెలంగాణ హైకోర్టును బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌కు సిట్.. 41A CRPC నోటీసులు నేపథ్యంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 26 లేదా 28వ తేదీన విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు బీఎల్ సంతోష్.

Web TitleBL Santhosh Quash Petition in Telangana High Court
Next Story