Top
logo

మహాసమ్మేళనం పేరుతో నేడు హైదరాబాదులో బీజేపి అతిపెద్ద సభ ..

మహాసమ్మేళనం పేరుతో నేడు హైదరాబాదులో బీజేపి అతిపెద్ద సభ ..
X
Highlights

ఈ రోజు హైదరాబాదులోని సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహా సమ్మేళనం పేరుతో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.

తెలంగాణాలో 2023 నాటికీ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది బీజేపి.. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యమ్నాయం బీజేపీనని నముతున్న బీజేపీ నాయకులు తెలంగాణాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు . అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాదులోని సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహా సమ్మేళనం పేరుతో భారీ భహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభకి బీజేపీ నాయకులూ హాజరు కానున్నారు . ఈ కార్యక్రమానికి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరు కానున్నారు .. సాయంత్రం 4.10కి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో అయన సమక్షంలో పలువురు నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు ...

Next Story