High Court: బండిసంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టుకు బీజేపీ

High Court: బండి సంజయ్‌ అరెస్ట్‌పై హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు

Dhatripriya
Published on: 5 April 2023 9:40 AM IST
BJP To High Court On Bandi Sanjays Arrest
X

High Court: బండిసంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టుకు బీజేపీ

High Court: బండిసంజయ్‌ అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బండి సంజయ్‌ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టులో బీజేపీ లీగల్‌ సెల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story