Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

BJP State Executive Meeting In Mahbubnagar District
x

Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

Highlights

Mahbubnagar: కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న ముఖ్యనేతలు

Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలు హాజరు కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరుగనుంది. బీజేపీ పనితీరును మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కోర్ కమిటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామంటున్న బీజేపీ రాష్ట్ర నేత జితేందర్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories