బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఇంట విషాదం..

బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఇంట విషాదం..
x
Highlights

బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది.. ఆయన తల్లి గంగాపురం అండాలమ్మ మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో...

బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది.. ఆయన తల్లి గంగాపురం అండాలమ్మ మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేకువజామున 2 గంటలకు కన్నుమూశారు. ఉదయం ఆస్పత్రి నుండి పార్థివదేహాన్ని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి తీసుకెళ్లి, మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. భర్త మరణానంతరం ఆమె తిమ్మాపూర్‌లోనే ఉన్నారు. స్వామిరెడ్డి, ఆండాలమ్మకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. చివరి సంతానం కిషన్ రెడ్డి. చికిత్స

Show Full Article
Print Article
Next Story
More Stories