Arekapudi Gandhi: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో ఉద్రిక్తత

BJP Protest to MLA Arekapudi Gandhi Resignation
x
ఎమ్మెల్యే అరికెపూడి గాంధి కి వ్యతిరేకంగా నిరసన (ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights

Arekapudi Gandhi:ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాజీనామా చేయాలంటూ నిరసన * ఎమ్మెల్యే రాజీనామా నియోజకవర్గం అభివృద్ధంటూ నినాదాలు

Arekapudi Gandhi: బీజేపీ శ్రేణులు ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. దళితులతో పాటు.. బడుగు, బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 10 లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు తక్షణమే అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ కూకట్‌పల్లి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories