Top
logo

బీజెపీ ఎంపీ సోయం బాపూరావు హౌజ్ అరెస్ట్

బీజెపీ ఎంపీ సోయం బాపూరావు హౌజ్ అరెస్ట్
Highlights

బీజేపీ ఎంపీ సోయం బాపూరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్‌ పీర్జాదిగూడలో పోలీసులు బాపూరావును...

బీజేపీ ఎంపీ సోయం బాపూరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్‌ పీర్జాదిగూడలో పోలీసులు బాపూరావును గృహనిర్భందించారు. నిజామాబాద్‌లో ఆదివాసుల ఆత్మీయ సన్మాన సభకు వెళుతున్న బాపూరావును మేడిపల్లి పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల రీత్యా హౌజ్‌ అరెస్ట్‌ చేశారు.


లైవ్ టీవి


Share it
Top