Top
logo

కేసీఆర్‌ అవినీతి చిట్టా అంతా మా చేతిలో ఉంది : బండి సంజయ్

కేసీఆర్‌ అవినీతి చిట్టా అంతా మా చేతిలో ఉంది : బండి సంజయ్
X
Highlights

కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలపై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌. కేసీఆర్‌ అవినీతి చిట్టా అంతా తమ చేతిలో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ఎల్‌ఆర్‌ఎస్‌ లోపాలపై ఉద్యమిస్తామన్నారు

కేసీఆర్‌ ప్రభుత్వ అక్రమాలపై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌. కేసీఆర్‌ అవినీతి చిట్టా అంతా తమ చేతిలో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ఎల్‌ఆర్‌ఎస్‌ లోపాలపై ఉద్యమిస్తామన్నారు బండి సంజయ్. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. త్వరలో కేసీఆర్ అవినీతిపై సాక్ష్యాలతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామన్నా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

Web TitleBJP Mp Bandi sanjay sensational comments on CM KCR
Next Story